2. और उस ने मुझ से पूछा, तुझे क्या देख पड़ता है? मैं ने कहा, एक दीवट है, जो सम्पूर्ण सोने की है, और उसका कटोरा उसकी चोटी पर है, और उस पर उसके सात दीपक है; जिन के ऊपर बत्ती के लिये सात सात नालियां हैं।
प्रकाशितवाक्य 4:5, प्रकाशितवाक्य 11:4
2. “ నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు. నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీప స్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు ( ప్రమిదెలు ) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నె నుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి.