29. जब इस्राएल के मरने का दिन निकट आ गया, तब उस ने अपने पुत्रा यूसुफ को बुलवाकर कहा, यदि तेरा अनुग्रह मुझ पर हो, तो अपना हाथ मेरी जांघ के तले रखकर शपथ खा, कि मैं तेरे साथ कृपा और सच्चाई का यह काम करूंगा, कि तुझे मि में मिट्टी न दूंगा।
29. తాను త్వరలో చనిపోతానని తెలిసి, ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారుడు యోసేపును తన దగ్గరకు పిల్చాడు. “నీవు నన్ను ప్రేమిస్తే, నీ చేయి నా తొడకింద పెట్టి ప్రమాణం చేయి. నేను చెప్పినట్లు నీవు చేస్తానని, నాకు నీవు నమ్మకంగా ఉంటావని వాగ్దానం చేయి. నేను మరిణించినప్పుడు నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు.